Friday, June 13, 2014

పశువుకి , మనిషికి తేడా ...??? ‌‌‌

పశువుకి , మనిషికి తేడా ...???
‌‌‌^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఆహార నిద్రా భయ మైధునంచ, సమానమేతత్ పశుభిర్నరాణాం |
బుద్ధిర్హి తేషాం అధికోవిశేషః, బుద్ధ్యావిహీన పశుభిర్సమానః ||

భావము :
ఆహారం తీసుకోవడం , నిద్ర పోవడం , భయ పడడం , మైధునక్రియలో పాల్గొనడం పశువులకు, మనుషులకు సమానముగా ఉంటాయి. కేవలం బుద్ధి/ఆలోచించగల శక్తి / జ్ఞానం ఒక్కటే పశువుల నుండి మనుషులను వేరు చేస్తుంది. బుద్ధి లేని వాడు , జ్ఞాన సముపార్జన చేయనివాడు , పశువుతో సమానుడు.

āhāra-nidrā-bhaya-maithunaṁ ca
sāmānyam etat paśubhir narāṇām
dharmo hi teṣām adhiko viśeṣo
dharmeṇa hīnāḥ paśubhiḥ samānāḥ

Eating, sleeping, sex, and defense—these four principles are common to both human beings and animals. The distinction between human life and animal life is that a man can search after God but an animal cannot. That is the difference. Therefore a man without that urge for searching after God is no better than an animal.

మూలము : http://prabhupadabooks.com/jsd/2/absolute_love

No comments:

Post a Comment