ఇది మన దేశం......
విదేశీయులను అనుకరించడం లో ఒకప్పుడు ఆఫ్రికా ముందంజలో ఉండేది... ఇప్పుడు మన దేశం... దాన్ని వేనుకకు నెట్టి ప్రపంచంలోనే మొదటి స్టానం పొందింది...
విదేశీయుల వేష, భాషలందు మన దేశ ప్రజలకు ఇంత మోజు ఎందుకో.....?
అందులో కనిపించిన మంచి ఏంటో....?
మన దేశ మేధావులు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా వినిపించుకునేవాడు.... ఒక్కడూ... లేక పోవడం నిజంగా భాద కలిగించే విషయం....
మంచి ఎక్కడున్నా స్వీకరించమని మన దర్మం కుడా చెబుతుంది , అలా మన సంస్కృతికి విగాతం కలిగించకుండా ఉండే మంచిని స్వికరిచడం లో తప్పులేదు కాని మనం విదేశాలనుండి మంచిని కాకుండా చెడు నే ఎక్కువగా స్వీకరిస్తున్నాము,,, వాళ్ళు తినే ఆహారం దగ్గరనుండి మాట్లాడే భాష, వేసుకునే బట్టలు,, అన్ని అన్ని మనవాళ్ళకు గొప్పగానే కనిపిస్తాయి..... కాని మన సంస్కృతి మాత్రం నచ్చదు... అసలు వాళ్ళలో ఉన్న గొప్ప ఏంటి...?
గత 20 సవత్సరాలాలో విదేశీ విష సంస్కృతి మన దేశం పైన చేసిన దాడి అంత ఇంత కాదు... ఈ కాలం యువకులకు ఎంత విడమరిచి చెప్పనా కొట్టిపారేసే వారే ఎక్కువైయ్యారు....
నిజమైన అబివృద్ది ఇదేనేమో అనే అపోహలో కేరింతలు కొడుతున్నారు..... కాని వాళ్ళు చేసేది దేశద్రోహం అని వాళ్లకు ఎప్పటికి అర్ధం అవుతుందో...
దేశ గొప్పతనం ఆ దేష సంస్కృతి మీదే ఆదారపడి ఉంటుంది... అని అందరు చదివే ఉంటారు.... కాని దాన్ని కాపాడే పని మాత్రం మాది కాదంటారు...... దేశం నాశనం అవుతుంటే అయ్యో అనేవారు తప్ప తనవంతు భాద్యత గా మార్పు తననుండే మొదలవ్వాలని ఏ ఒక్కరు కూడా ఆలోచించారు...
దేశం నాశనానికి కారణం బీదరికం కాదు.....మనం పాటించే విదేశీ విదానాలే ....
అవును విదేశీ విష విదానం మన దేశ నాశానాకి కీలక భూమిక పోషించింది ..... మన సంస్కృతి వట్టిదే అనే భ్రమను కలుగ చేయడంలో 100 % సమర్దవంతంగా గెలువగలిగింది....
విదేశీ సంస్కృతి మన జీవన అబివృద్దికి అవసరమా అంటే ఏ ఒక్కరు సరైన సమాదానం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఇవి తప్పుడు విదానాలని..... కానీ ఎవరు కుడా వ్యతిరేకించే పాపానా పోరు ....
ఇలాంటి విదేశీ విదానాన్ని అవలంబిస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కుడా ఎందుకు వ్యతిరేకించడం లేదో నాకు అర్ధం కావడం లేదు...?
తెలియక చేసిన పనిని తప్పు కాదంటారు.... పెద్దలు.... ! తెలిసి కూడా తప్పు చేసేవరిని ఏమనాలి...?
మనం చేస్తున్న తప్పుకు మన భవిషత్తు తరాలవారు శిక్ష ఎందుకు అనుబవించాలి...? ( భవిషత్తు తరాలలో మన పిల్లాలు కుడా ఉంటారనే విషయం మరచిపోవద్దు)
మన పిల్లల బావిషత్తు మనమే నాశనం చేసుకుందామా...?
“”ఇందులో తప్పేముంది.... ఇప్పుడు మనమందరం సుఖంగా, సంతోషంగానే ఉన్నాము కదా” భవిషత్తు తరాలు ఎలా నాశనం అవుతాయి...? నేను మాట్లాడే విషయం అర్ధం కానివారి మదిలో ఉదయించే మొదటి సందేహం.....
కాని ఒక్క సారి వీటి గురించి కూడా ఆలోచించండి....
1) విదేశి విదానం మనం ఎందుకు పాటిస్తున్నాము,,,,?
2) మన దేశానికి ఈ విదానం మంచిదేనా...?
3) వాళ్ళ భాష గోప్పతనమేంటి...?
4) వాళ్ళ వేశాదరణ విలువెంత..?
5) మన దేశం ఎందులో తక్కువ..?
పై విషయాల గురించి ఒక్కసారి సమాలోచన చెయ్యండి.... పై విషయాలలో కూలంకషంగా చర్చ జరుగాలనేది.... తెలియని వాళ్ళకు తెలియచేయాలనేది..... నా ఉద్దేశం....
చాలా మంది మేధావులకు నేను ఇక మీదట రాసే విషయాలపై అవగాన ఉండి ఉండొచ్చు.... వారు సహృదయం తో అర్ధం చేసుకోగలరని మనవి....
నేను వ్రాసే విషయాలు కొంతమందిలో నైనా చలనం తీసుకు రాకపోతుందా అనే చిన్న ఆశ....
దీనిపైన సమగ్రమైన సమాచారాన్ని సేకరించాను...
కాని నా స్నేహితులందరికీ ఇష్టమైతేనే ఈ విషయాలపై పోస్ట్ పెడుతాను...
మీ అబిప్రాయాన్ని తప్పకుండా తెలుపగలరు....
ఈ పోస్ట్ ని లైక్ చేసిన చెయ్యక పోయిన పరవాలేదు....... కాని మీ ( స్వాగతిస్తూనో.... వ్యతిరేకిస్తునో....) అబిప్రాయాన్ని మాత్రం తప్పక తెలుపగలరు...
మూల ప్రతి

No comments:
Post a Comment